మరొకొన్ని గంటల్లో క్లోజ్ కానున్న Amazon GIF Sale 2023 Prime Early Deals ఆఫర్లు.!
Amazon GIF Sale 2023 Prime Members కోసం ఒకరోజు ముందుగా అందించిన Early Deals
ప్రైమ్ మెంబెర్స్ కోసం ప్రత్యేకంగా అందించిన ఈ బెస్ట్ ఆఫర్లు ఈ అర్ధరాత్రితో క్లోజ్ అవుతాయి
ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా అందించి ఈ బెస్ట్ డీల్స్ ని అందిపుచ్చుకోండి
Amazon GIF Sale 2023 Prime Members కోసం ఒకరోజు ముందుగా అందించిన Early Deals ఆఫర్లు మరొకొన్ని గంటల్లో క్లోజ్ కానున్నాయి. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రైమ్ మెంబర్స్ కోసం ఈరోజు అందుబాటులోకి వచ్చింది మరియు ఈ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం ప్రత్యేకంగా అందించిన ఈ బెస్ట్ ఆఫర్లు ఈ అర్ధరాత్రితో క్లోజ్ అవుతాయి. అందుకే, ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా అందించి ఈ బెస్ట్ డీల్స్ ని అందిపుచ్చుకోండి.
Surveyఅమేజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం అందించిన ప్రైమ్ అర్లీ డీల్స్ లో భాగంగా అందించిన బెస్ట్ డీల్స్ లో ముందుగా చెప్పొదగినది Sony HT-S20R Real సౌండ్ బార్ డీల్ మరియు Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ డీల్.
Sony HT-S20R Real 5.1ch
400W భారీ సౌండ్ ను రియల్ 5.1 సరౌండ్ తో అందించ గలిగిన ఈ Sony Dolby Digital Soundbar ఈరోజు అమేజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం చాలా చవక ధరలో అందించింది అమేజాన్. ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ ను ఈ ఆఫర్లతో కేవలం రూ. 13,490 రూపాయలకే అందుకునే అవకాశం వుంది. Buy From Here

ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సోనీ సౌండ్ బార్ USB, HDMI, Optical మరియు BT వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది. 3-ch soundbar, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు 1 పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో టోటల్ 400W సౌండ్ అందిస్తుంది.
Also Read: Amazon GIF Sale 2023: శామ్సంగ్ 4K UHD స్మార్ట్ టీవీల పైన Best Deals.!
Samsung Galaxy M34 5G
శామ్సంగ్ ఇండియాలో లేటెస్ట్ గా తీసుకు వచ్చిన ఈ 5G Phone ఈరోజు అమేజాన్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 16,499 అఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ పైన రూ.500 రూపాయల అమేజాన్ కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI పైన 10% అధనపు డిస్కౌంట్ ఆఫర్లను కూడా అమేజాన్ అందించింది. Buy From Here

శామ్సంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 120Hz sAMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ No Shake కెమేరా, 6000 mAh హెవీ బ్యాటరీ, Exynos 1280 ప్రోసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 4gen OS అప్గ్రేడ్స్ వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile