Airtel నుంచి 300GB డేటా ని అందిస్తోంది .

Updated on 08-Dec-2017

మార్కెట్లో అన్ని టెలికాం కంపెనీలను ఎదుర్కోవడానికి ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ ఈ ప్లాన్ లో యూజర్ కు  300 జిబి డేటాను ఇస్తోంది. దీనితో పాటు, ఈ  కంపెనీ  అన్లిమిటెడ్  వాయిస్ కాలింగ్ మరియు  రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తోంది.

ఈ ప్లాన్ లో రోజువారీ డేటా ఉపయోగం కోసం లిమిట్ లేదు. ఒక సంవత్సరానికి ఎప్పుడైనా ఈ 300GB డేటా  ని యూజర్స్  ముగించవచ్చు . ఈ ప్లాన్ ధర రూ. 3999.  వినియోగదారుకు  ఒక నెలలో రూ. 334 వరకు అవుతుంది .

ఒకవేళ మీరు ఈ  ఈ ఎయిర్టెల్ ప్లాన్ ని   ఇష్టపడకపోతే, ఎయిర్టెల్ యొక్క  349 రూపాయల విలువైన ప్లాన్ ను పొందవచ్చు. దీని  కింద, యూజర్ 1.5 GB 4G డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS పొందువచ్చు .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :