ముందుగా వోడాఫోన్ యొక్క రూ.458 లో 70 జిబి డేటా అండ్ ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్ లభ్యం , రోమింగ్ ఫ్రీ ఫెసిలిటీ కూడా కలదు దీని యొక్క వాలిడిటీ 70 డేస్ . ఆ తదుపరి టెలికాం కంపెనీ ఐడియా కూడా అచ్చు 70 రోజుల వాలిడిటీ తో రూ.449 ప్లాన్ ని అందిస్తుంది . దీనిలో 70 జిబి డేటా అండ్ ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్ లభ్యం , రోమింగ్ ఫెసిలిటీ కూడా కలదు.
ఇక టెలికాం దిగ్గజాలతో రెండవ స్థానం లో ఎయిర్‌టెల్ కూడా 70 రోజుల వాలిడిటీ ప్లాన్ ని అందిస్తుంది . ఈ ప్లాన్ యొక్క ధర రూ. 448 దీనిలో మొత్తం 70 జిబి డేటా ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్ లభ్యం. రోమింగ్ ఫ్రీ ఫెసిలిటీ కూడా లభ్యం .
ఇక ఆఖరిది అండ్ బెస్ట్ అయిన జియో యొక్క రూ.399 లో 70 రోజుల వాలిడిటీ టైం తో 70 జిబి డేటాఅండ్ ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్ లభ్యం . రోమింగ్ ఫ్రీ ఫెసిలిటీ లభ్యం