ఎయిర్టెల్ ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ తో జియో కి పోటీగా మనముందుకు వచ్చేసింది . Rs 999 రీఛార్జ్ లో 4GB 3G/4G డేటా ప్రతీ రోజు మరియు అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ లభ్యం . అయితే ఈ ప్లాన్ కేవలం ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో కలదు .
ఒకవేళ యూజర్స్ చెక్ చేసుకోవాలనుకుంటే వారి ప్రీ పైడ్ నెంబర్ ఫై కొత్త 999 ప్లాన్ అందుబాటులో కలదు , యూజర్స్ కి Airtel రీఛార్జ్ పోర్టల్ ఫై వెళ్లి తమ మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. 10 అంకెల మొబైల్ నెంబర్ నమోదు చేసుకున్న తరువాత యూజర్స్ కి ‘Browse Packs’ సెక్షన్ లో వెళ్లి ‘Internet’ ఆప్షన్ ని ఎంచుకోవాలి . ఈ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్ యొక్క లాభం ఎయిర్టెల్ యాప్ ద్వారా పొందవచ్చు .ఇదే కాక , ఒకవేళ యూజర్స్ Airtel పేమెంట్ బ్యాంక్ ద్వారా Rs 999 ప్యాక్ రీఛార్జ్ చేసినట్లయితే 50 % వరకు డిస్కౌంట్ లాభం పొందవచ్చు .
Airtel యొక్క ఈ Rs 999 ప్రీ పైడ్ ప్లాన్ లో యూజర్స్ కి 28 రోజులకు 112GB డాటా (4GB ప్రతీ రోజు ) లభ్యం . ఈ ప్లాన్ పరోక్షంగా రిలయన్స్ జీయో యొక్క 999 ప్లాన్ కి కాంపిటీషన్ ని ఇస్తుంది. దీనిలో 90GB డేటా మరియు అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ అందుబాటులో ఉన్నాయి మరియు వాలిడిటీ 90 రోజులు.
ఎయిర్టెల్ ఇదేకాకుండా తన
పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఎయిర్‌టెల్ మరో కొత్త ప్లాన్ ఏంటంటే . Bonus 30 GB అనే ప్లాన్ లో నెలకు 10GB అంటే మూడు నెలలకు 30 జిబి డేటా ఫ్రీ గా మీదే .