Airtel మహా ఆఫర్ …!!! ఫ్రీ గా మొత్తం 750GB డేటా , Airtel యూజర్స్ అందరికీ…!!!

Updated on 28-Aug-2017

ఎయిర్టెల్ మార్కెట్ లో  ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద  ప్లాన్స్  ను ప్రవేశపెట్టింది .  అయితే ఇప్పుడు మరలా మరో పెద్ద ప్లాన్ ను ప్రవేశపెట్టింది .   ప్రస్తుతం ఎయిర్టెల్  Rs. 1299  ధర గల ప్లాన్ కింద ఒక నెలకి   అన్లిమిటెడ్ లోకల్ అండ్  STD  ఫెసిలిటీ తో పాటుగా అధిక  మొత్తం డేటా ని వినియోగించవచ్చు . 

ఎయిర్టెల్ యొక్క  Rs. 1299  ధర గల ప్లాన్ కింద   ఓల్డ్ యూజర్స్ కి ఒక నెలకి 250GB  డేటా ఇస్తుంది .  మరియు దీనిలో  75 Mbps  స్పీడ్ లభిస్తుంది . అయితే, ఒక కొత్త యూజర్ ఈ ప్రణాళికను తీసుకుంటే, అదనపు 750GB డేటాను పొందవచ్చు . కొత్త యూజర్ ఒక నెల లోపల మొత్తం 1000GB డేటా పొందుతారు, అది కూడా 75 Mbps వేగం తో. 

 ఎవరికైతే ఎక్కువ డేటా అవసరమో వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది . 

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :