లేటెస్ట్ గా ఎయిర్టెల్ మరో లాంగ్ టైం వాలిడిటీ ప్లాన్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది .
ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ ధర రూ.3,999, ఈ ప్లాన్ ఏడాది మొత్తానికి సరిపోతుంది . ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్స్ కి 300GB అన్లిమిటెడ్ 4G డేటా అండ్ ఫ్రీ 100SMS పర్ డే అండ్ ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు . ఈ ప్లాన్ ని నెలవారీగా చూసుకున్నట్లయితే కనుక నెల వారి ఖర్చు 334 రూపాయలు అవుతుంది ,డేటా పరంగా నెలకు 25GB 4G డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు .