జియో నుంచి రూ.52 ప్లాన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే . ఈ ప్లాన్ లో 1.05 GB డేటా 7 డేస్ వాలిడిటీ తో ఇస్తుంది .అయితే ఈ ప్లాన్ కి పోటీగా భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ఒక కొత్త ప్లాన్‌ను నిన్ననే లాంచ్ చేసింది . ఈ కొత్త ప్లాన్ యొక్క ధర రూ.49. , కేవలం 1 రోజు వాలిడిటీ తో ఈ 49 రూపాయల ప్లాన్ లో యూజర్స్ 1GB 4G మొబైల్ డేటాను పొందుతారు . ఈ 49 రూపీస్ ప్లాన్ మాత్రమే కాక 5 డేస్ వాలిడిటీ తో రూ.99 ధరతో మరో ప్లాన్ కూడా ఇస్తుంది . దీంట్లో 2 జీబీ డేటా యూజర్స్ పొందవచ్చు .