ఈ మద్యనే రిలయన్స్ జియో నుంచి 399 రూపీస్ ప్లాన్ మార్కెట్ లోకి వచ్చిందని మీకు తెలుసు.
ఇది చాలా ప్రజాధారణ పొందింది . అయితే దీనికి కౌంటర్ ప్లాన్ గా ఎయిర్టెల్ కూడా సేమ్ ప్రైస్ లో అంటే 399 రూపీస్ ప్లాన్ నిన్ననే మార్కెట్ లోకి తీసువచ్చింది . ఈ ప్లాన్ లో మొత్తంగా 84 డేస్ వాలిడిటీ టైం తో మొత్తం 84జీబీ డేటా లభిస్తుంది. నాటే ప్రతీరోజు కూడా చక్కగా 1జీబీ 4జీబీ డేటా వాడుకోవచ్చు . మరియు వారానికి 1000 ఫ్రీ లోకల్ అండ్ ఎస్‌టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు .
స్మార్ట్ ఫోన్ లా పనిచేసే అమేజింగ్ స్మార్ట్ వాచ్ , ఈరోజు Rs 1099 ధరలో లభ్యం …!!!