భారీ బెనిఫిట్స్ తో Rs 293 ప్లాన్ లాంచ్ …..!!! Airtel యూజర్స్ కి సూపర్బ్ ఆఫర్ …!!!

Updated on 14-Aug-2017

భారతీయ టెలికామ్ దిగ్గజం Airtel  మరో రెండు బంపర్ ఆఫర్స్ తో  మనముందుకు  వస్తుంది .  జియో  కి ఎలా అయినా దెబ్బగొట్టాలనే  ప్రయత్నం  లో రకరకాల ప్లాన్ ల ను ఇస్తుంది .  ఇప్పుడు మార్కెట్ లోకి మరో రెండు ప్లాన్స్  ను ప్రవేశపెట్టింది . వాటిలో మొదటగా చెప్పుకోదగ్గ ప్లాన్ Rs 293 ప్లాన్ .  ఈ ప్లాన్ లో యూజర్స్ కి  మొత్తం 84 రోజుల వాలిడిటీ తో డైలీ 1GB 4జి  డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ నెట్వర్క్ కు ఇస్తున్నారు . అయితే దీనిలో ఫ్రీ sms  సౌకర్యం లేదు .

ఇక రెండవ ప్లాన్ ధర Rs 449 ఈ ప్లాన్ లో మొత్తం 84 రోజుల వాలిడిటీ తో డైలీ 1GB 4జి  డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం  ఏ ఇతర నెట్వర్క్ కు అయినా ఇస్తున్నారు .  అయితే దీనిలో ఫ్రీ sms  సౌకర్యం లేదు .

15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :