Airtel యూజర్లకు ఒక దుర్వార్త . ఎయిర్టెల్ యొక్క 3G నెట్‌వర్క్ సర్వీసులను ఇక ఆపి వేస్తున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది . ఎయిర్టెల్ కి సంభందించిన ఒక అధికారి రానున్న 3-4 సంవత్సరాలలో మొత్తం 3G సర్వీసెస్ క్లోజ్ చేయనుందని అండ్ 3G స్పెక్ట్రమ్‌లను 4G సర్వీ సెస్ లో యాడ్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం 4జీ టెక్నాలజీలో కంపెనీ ఎక్కువగా ఇన్వెస్టిమెంట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇకపై 3G నెట్వర్క్ ఫై ఎటువంటి ఇన్వెస్టిమెంట్ చేయకుండా ఓన్లీ 4G నెట్వర్క్ డెవలప్ చేయనున్నట్లు తెలిపారు .