Airtel యొక్క రూ.349 ప్లాన్‌ ఇప్పుడు ఎక్స్ట్రా డేటాతో …!!!

Updated on 14-Nov-2017

 ఎయిర్టెల్ జియో కి  ఎదురొడ్డి నిలబటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం మీ కందరికీ తెలిసిందే అయితే ,  అయితే ఎయిర్టెల్ యొక్క ఇంతకూ ముందే వున్న ఒక  డేటా ప్లాన్ పై  మార్పులు చేసింది . ప్రీ పైడ్ యూజర్స్ కి అందుబాటులో వున్న 349 రూపీస్ ప్లాన్ లో ఇంతకుముందర మొత్తం 28 రోజుల వాలిడిటీ తో ప్రతీ రోజూ 1GB 4G ఫ్రీ డేటా మరియు రోజుకు  250  మినిట్స్ అండ్ , వారానికి 1000  మినిట్స్ లోకల్ అండ్ ఎస్‌టీడీ కాల్స్,  ఇంకా 3000 SMS లు   లభించేవి . అయితే ఈ 349  రూపీస్ ప్లాన్ లో ప్రీ పైడ్ యూజర్స్ కోసం అదనపు డేటా లభ్యమవుతుంది .  ఇప్పుడు రోజుకి 1 జీబీ కాదు అంతకంటే అదనంగా 1. 5జీబీ డేటా ను ఈ ప్లాన్ లో పొందవచ్చు , అంటే అదనంగా మరో 500 MB ఫ్రీ  4జీ డేటాను వాడుకోనే ఫెసిలిటీ ఎయిర్టెల్ కల్పిస్తుంది . అయితే ఇంతకుముందర లా రోజుకు  250  మినిట్స్ అండ్ , వారానికి 1000  మినిట్స్ లోకల్ అండ్ ఎస్‌టీడీ కాల్స్,  ఇంకా 3000 SMS లు కూడా లభ్యమవుతాయి . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :