ఎయిర్టెల్ గత నెలలో యూజర్స్ కి డేటా రోల్ ఓవర్ ఇస్తున్నట్లు తెలిపింది . దీని కింద పోస్ట్ పైడ్ యూజర్స్ కి ఈ నెలలో మిగిలిన డేటా వచ్చే నెలలో లభిస్తుంది . ఈ ఆఫర్ 1 ఆగష్టు నుంచి మొదలవుతుంది . ఇప్పుడు ఈ ఆఫర్ యూజర్స్ అందరికీ వర్తిస్తుంది .
అయితే ప్రస్తుతం ఎయిర్టెల్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం , కంపెనీ ఏడాది 2018 లో తన 4G VoLTE సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది . మరియు అతి త్వరలో . బండిల్ డేటా తో ఒక ఫీచర్ ఫోన్ ను కూడా తీసుకువస్తుంది .