Airtel యూజర్స్ కి అందిస్తున్న అదనపు డేటా….

Updated on 07-Dec-2017

Airtel  తన ప్రీపెయిడ్ ప్లాన్స్  లో డేటా లిమిట్ ని పెంచింది . ఈ ప్లాన్స్  యొక్క ధరలు వరుసగా  రూ.349 అండ్ రూ.549 ఈ  ప్లాన్లలో డైలీ లభ్యమయ్యే  డేటా లిమిట్‌ను 500 MB వరకు పెంచింది. డేటా పెంచిన తరువాత రూ.349 ప్లాన్ లో ఇప్పుడు రోజుకు 1.5 జీబీ కి బదులు  2జీబీ డేటా లభిస్తుంది. ఇక అలాగే రూ.549 ప్లాన్‌లో డైలీ  2.5 జీబీ డేటా కి బదులు 3జీబీ డేటా లభ్యం కానుంది.  ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :