JIO వచ్చిన తరువాత ఎయిర్టెల్ అండ్ మిగతా టెలికామ్ కంపెనీ లు బాగా అలెర్ట్ అయ్యాయి . అయితే ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ బెస్ట్ వాలిడిటీ తో బెస్ట్ ప్లాన్స్ ని యూజర్స్ కోసం అందిస్తుంది .
40 రూపీస్ ప్లాన్: దీనిలో ఎయిర్టెల్ యూజర్స్ కి 35 రూపీస్ యొక్క టాక్ టైం అండ్ అన్లిమిటెడ్ వాలిడిటీ తో లభిస్తుంది.
60రూపీస్ ప్లాన్ :
40 రూపీస్ ప్లాన్ లాగానే ఈ ప్లాన్ కూడా అన్లిమిటెడ్ వాలిడిటీ తో వస్తుంది
FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!