jio కి షాక్…!!! Airtel న్యూ 799 రూ డేటా ప్లాన్ …!

Updated on 15-Aug-2017

 ఇప్పుడు జియో ని దెబ్బకొట్టేందుకు ఎయిర్టెల్ మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 799.  ఈ ప్లాన్ లో డైలీ  3GB  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  28  రోజులు . ఇవే కాక యూజర్ కి ఏ నెట్వర్క్ పైనైనా అన్లిమిటెడ్ std  అండ్ లోకల్ కాల్స్ సౌకర్యం కలదు . 

 ఇదే కాక ఎయిర్టెల్ ఇంకొక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది .  దీనిలో  2GB  డేటా లభిస్తుంది . ఈ ప్లాన్ యొక్క ధర Rs 509 .  ఇదే కాక ఇంకొక ప్లాన్ కూడా అందుబాటులో కలదు 

ఈ ప్లాన్ యొక్క ధర Rs 349  దీనికింద డైలీ 1GB  డేటా లభిస్తుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :