Airtel నుంచి సరికొత్త ఫీచర్ ఫోన్ ఇప్పుడు మార్కెట్ లోకి వస్తుంది. ఈ 4G ఫీచర్ ఫోన్ యొక్క ధర Rs. 2500 ఉంటుంది . మరియు ఇది దీపావళి కి మార్కెట్ లోకి వస్తుంది .
Airtel యొక్క ఈ 4G ఫోన్ బండిల్ డేటా తో వస్తుంది . మరియు ప్రస్తుతం Airtel దీని కోసం ఫోన్ నిర్మాణ కంపెనీ ల తో చర్చలు జరుపుతుంది . Airtel యొక్క ఈ 4G ఫోన్ లో పెద్ద డిస్ప్లే , పవర్ ఫుల్ బ్యాటరీ అండ్ మంచి కెమెరాలు వున్నాయి .
ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది . ఈ ఫోన్ డిసెంబర్ లో మనముందుకు రానుంది .
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!