ఎయిర్టెల్ 4G హాట్స్పాట్ కేవలం రూ. 999 లో

Updated on 09-Jan-2018

Airtel  యొక్క 4G హాట్స్పాట్ ధర ఇప్పుడు తగ్గించబడింది. ఇప్పుడు ఇది కేవలం రూ. 999 లో లభ్యం . అమెజాన్ లో దీని  అసలు ధర  రూ. 3250 గా చెప్పబడింది.

ఇప్పుడు జియో యొక్క 4G హాట్స్పాట్ కేవలం రూ. 999  లో పొందండి. గత ఏడాది దీపావళిలో కంపెనీ దీని  ధరను తగ్గించింది. అప్పటినుండి ఈ ధరకే అమ్మకం లో అందుబాటులో ఉంది.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :