టెలికాం కంపెనీలు తమ పాత సబ్స్క్రయిబర్స్ ని సంతృప్తి పరచటానికి మరియు కొత్త సబ్స్క్రయిబర్స్ ని చేర్చడానికి ప్రతిరోజూ కొత్త ఆఫర్లను అందిస్తున్నాయి.
499 రూపీస్ ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్….
ఎయిర్టెల్ యొక్క రూ 499 ప్లాన్ గురించి మాట్లాడితే , రివైజ్ చేసిన తరువాత వినియోగదారులు ఈ ప్లాన్ లో లో మొత్తం 40 GB డేటా పొందుతారు. రివైజ్ కి ముందు ఈ ప్లాన్ 30 GB డేటాతో వచ్చింది. అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ మరియు , STD మరియు రోమింగ్) తో పాటుగా డేటా కూడా అందుబాటులో ఉంటాయి. రోమింగ్లో అవుట్గోయింగ్ కాల్స్ కోసం వినియోగదారులు ఛార్జ్ చేయబడతారు.
ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ లో, వినియోగదారులు వచ్చే నెలలో మునుపటి నెల ఉపయోగించని డేటాను ఉపయోగించవచ్చు. గత నెలలో డేటా ని వచ్చే నెల కోసం క్యారీ ఫార్వార్డింగ్ కోసం డేటా పరిమితి 200 జిబి. అపరిమిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్లతో పాటు, ఎయిర్టెల్ ఉచిత వైన్క్ మ్యూజిక్, ఎయిర్టెల్ టివి యాప్ మరియు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఈ సంవత్సరానికి ఉచితంగా లభిస్తుంది.