Airtel నుంచి సరికొత్తగా వచ్చిన ప్లాన్ ధర Rs 244
ఈ ప్లాన్ లో యూజర్ కి ప్రతీ రోజూ 1GB 4G డేటా లభిస్తుంది .
ఈ ప్లాన్ లో 70 రోజుల వాలిడిటీ లభిస్తుంది .
అయితే ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ యూజర్స్ కోసం మాత్రమే లభిస్తుంది .
ఈ ఆఫర్ ను పొందాలంటే 4G సిమ్ మరియు 4G హ్యాండ్ సెట్ ఉండాలి . ఈ కాస్ట్ లో JIO నుంచి ఎటువంటి ప్లాన్ లేదు .