84GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ Rs 229 కే

Updated on 11-Aug-2017

Aircel  జమ్మూ మరియు కాశ్మీర్ లో  కొత్త యూజర్స్ కోసం   తన రెండు కొత్త   రీఛార్జ్  కూపన్స్  (FRC)  ప్రవేశపెట్టింది . Aircel FRC 449  అండ్  FRC 229  లో  అన్లిమిటెడ్ కాల్స్ ను ఆఫర్ చేస్తుంది .  దీని యొక్క వాలిడిటీ  84 రోజులు . 

FRC 449  ప్లాన్ లో యూజర్స్ కి  168GB, 3G/2G  డేటా లభ్యం .  దీనిలో డైలీ FUP  లిమిట్  2GB  అలానే  FRC 229  లో యూజర్స్ కి  84GB, 3G/2G  డేటా లభ్యం ,  దీని డైలీ FUP  లిమిట్  1GB . Aircel  యొక్క యూజర్స్  2G, 3G  అండ్  4G  అన్ని హ్యాండ్ సెట్స్ పై  ఈ లాభం ను పొందవచ్చు

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :