బైక్ రేసింగ్ గేమ్స్ ఇష్టమా , అయితే ఖచ్చితంగా ఈ బెస్ట్ 5 ఫ్రీ గేమ్స్ ట్రై చేయండి…

బైక్ రేసింగ్ గేమ్స్ ఇష్టమా , అయితే ఖచ్చితంగా ఈ బెస్ట్  5 ఫ్రీ గేమ్స్ ట్రై చేయండి…

నేడు మీరు మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి  ఆడగల కొన్ని మంచి రేసింగ్ గేమ్స్ గురించి చెప్పబోతున్నాము . ఈ అంశమే కాకుండా, రేటింగ్స్, కామెంట్స్ మరియు మా ఎక్స్ పీరియన్స్ బట్టి ఈ గేమ్స్ సజెస్ట్ చేస్తున్నాము . 

1 Drag Racing: Bike Edition 

ఈ గేమ్  రియలిస్టిక్ బైకింగ్ అనుభవం ఇస్తుంది . దీనిలో  మీరు 17 స్పోర్ట్స్ బైక్ తో రేసింగ్ చేయవచ్చు. ఇది మీ ఫోన్ స్క్రీన్లో పూర్తిగా సెట్ చేయబడుతుంది.

2 Death Moto 

ఇది ఒక ఆర్కేడ్ మొబైల్ గేమ్, దీనిలో క్రీడాకారుడు ఒక మోటార్ సైకిల్ పై స్టేజ్ ను దాటాలి. ఈ గేమ్ గొప్ప మంచి క్వాలిటీ గ్రాఫిక్స్  కలిగి ఉంది. -క్లౌడ్ జోన్ గేమ్స్ ద్వారా గేమ్ అభివృద్ధి చేయబడింది. 

3 Highway Rider

ఈ గేమ్ కూడా చాలా సరదాగా ఉంటుంది, అలాగే గ్రాఫిక్ కూడా చాలా బాగుటుంది .ఈ గేమ్ ఆడేటప్పుడు ప్లేయర్ మంచి అనుభూతిని పొందుతాడు. 

4 Moto Racing 

మోటో రేసింగ్ బైకింగ్  నంబర్ వన్ రేసింగ్ గేమ్! గేమ్ లో  అనేక మార్గాల్లో బైక్ యొక్క స్పీడ్  నియంత్రించవచ్చు . 

5 Speed Moto 

ఈ గేమ్  3D గేమ్ కేటగిరీ  లో బెస్ట్  గేమ్. ఈ ఆట రోజు రోజుకి మరింత ప్రాచుర్యం పొందడానికి కారణం  3D ఎఫెక్ట్  చాలా బాగుంది. 

 

Digit.in
Logo
Digit.in
Logo