BSNL నుంచి మరో కొత్త ధమాఖా ప్లాన్….
By
Santhoshi |
Updated on 01-Apr-2018
టెలికాం రంగంలో పూర్తిగా జియో ఆక్యుపై చేసింది , ఇతర టెలికాం కంపెనీలు రోజుకొక ప్లాన్ ను అందిస్తున్నాయి.భారతదేశంలో ఉన్న ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని రూ.58 ధర వద్ద అందిస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
ఈ ప్లాన్ లో, వినియోగదారులు 500MB డేటా మరియు డైలీ 100 SMS లతో అపరిమిత లోకల్ మరియు ఎస్.టి.డి. కాలింగ్ పొందుతారు ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 7 రోజులు. కంపెనీ ఈ ప్లాన్ ను 'ది ఓన్లీ ట్రావెల్ ప్యాక్' పేరు తో ప్రారంభించింది .