సోనీ ఆడియో ఫెస్ట్ సేల్ నుండి 1 రూపాయికే Sony హెడ్ ఫోన్ అఫర్

HIGHLIGHTS

1 రూపాయికే Sony యొక్క పవర్ ఫుల్ హెడ్ ఫోన్

కేవలం 1 రుపాయికే సొంతం చేసుకునే అఫర్

సోనీ ఆడియో ఫెస్ట్ సేల్ నుండి గరిష్టంగా 45% వరకూ భారీ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ లో ఈరోజు నుండి మొదలైన సోనీ ఆడియో ఫెస్ట్ సేల్ నుండి చాలా మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి సోనీ ఆడియో ప్రోడక్ట్స్ పైన చాలా ఆఫర్లను అందిస్తోంది. ఈ సోనీ ఆడియో ఫెస్ట్ సేల్ నుండి గరిష్టంగా 45% వరకూ భారీ డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. మరి ముఖ్యంగా ఈ సేల్ నుండి ఒక సూపర్ ని ప్రకటించింది. అదే, 1 రూపాయికే Sony యొక్క పవర్ ఫుల్ హెడ్ ఫోన్ ను కేవలం 1 రుపాయికే సొంతం చేసుకునే అఫర్.

పైన తెలిపిన అఫర్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి ఎక్కువగా ప్రోడక్ట్స్ కొనులు చేసిన టాప్ 3 కొనుగోలుదారులకు ఈ అఫర్ వర్తిస్తుంది. ఆ ముగ్గురు టాప్ కొనుగోలుదారులు కేవలం 1 రూపాయికే Sony WH – CH710N నోయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్ ను పొందవచ్చు. ఇక ఈ సేల్ నుండి అందుబాటులో వున్నా టాప్ ఆఫర్ల విషయానికి వస్తే, 16,990 రూపాయల విలువ గల SONY WF-H800 Bluetooth హెడ్ సెట్ ను  41%   భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,990 రూపాయల ధరతో అమ్ముడవుతోంది.

తక్కువ ధరకే Sony ఆడియో ప్రోడక్ట్స్ ని అఫర్ చేస్తున్న ఈ సోనీ ఆడియో ఫెస్ట్ సేల్ మార్చి 18 నుండి 21 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి సౌండ్ బార్స్ మరియు పార్టీ వేర్ స్పీకర్స్ ను 30% వరకూ భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ప్రోడక్ట్స్ కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Check Offers Here

                                       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :