రేపటితో ముగియనున్న BOSE 50% వరకు డిస్కౌంట్ అఫర్

రేపటితో ముగియనున్న BOSE 50% వరకు డిస్కౌంట్ అఫర్
HIGHLIGHTS

అమేజాన్ నుండి ఫిబ్రవరి 24 నుండి అందుబాటులోవున్నా ఈ అఫర్ రేపటితో ముగియనుంది.

 BOSE యొక్క  బ్రాండెడ్ స్పీకర్లు మరియు హెడ్ ఫోన్ల పైన, "BOSE WEEK" అనే ఆఫర్ ద్వారా BOSE సంస్థ, అమేజాన్ ఇండియా ద్వారా గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ అందిస్తోంది . అంతేకాకుండా, No Cost EMI మరియు తక్షణ క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను కూడా అందిస్తోంది. అత్యధికమైన డిస్కౌంట్ మరియు మంచి ఆఫర్లతో అందుబాటులోవున్న BOSE స్పీకర్లు మరియు హెడ్ ఫోన్లు ఈ క్రింద అందించబడ్డాయి. క్రింద అందించిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చెయ్యవచు.     

1. Bose QuietComfort 25 Acoustic Noise Cancelling headphones – Apple devices, Black

ఈ హెడ్ ఫోన్ డీప్ బాస్ మరియు పవర్ఫుల్ సాబును అందిస్తుంది. దీని MRP ధర రూ. 25,200గా ఉండగా, ఈఆఫర్ ద్వారా దీని పైన 50% డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఇండియా. కాబట్టి, రూ. 12,499 ధరతో ఈ ఆఫర్ నుండి దీన్ని కొనుగోలు చెయ్యవచ్చు. ( LINK )     

2. Bose SoundSport In-Ear Headphones with Mic

ఈ హెడ్ ఫోన్ డీప్ బాస్ మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. దీని MRP ధర రూ. 10,013 గా ఉండగా, ఈఆఫర్ ద్వారా దీని పైన 40% డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఇండియా. కాబట్టి, రూ. 5,999 ధరతో ఈ ఆఫర్ నుండి దీన్ని కొనుగోలు చెయ్యవచ్చు. ( LINK )     

3. Bose SoundTouch 10 Wireless Music System (White)

ఈ మ్యూజిక్ సిస్టమ్ ని బ్లూటూత్, wifi తో కనెక్ట్ చేసుకోవచ్చు మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. దీని MRP ధర రూ. 17,500 గా ఉండగా, ఈఆఫర్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఇండియా. కాబట్టి, రూ. 13,999 ధరతో ఈ ఆఫర్ నుండి దీన్ని కొనుగోలు చెయ్యవచ్చు. ( LINK )   

4. Bose Solo 5 Soundbar Speakers (Black)

ఈ సౌండ్ బార్ ని బ్లూటూత్, టీవీ తో కనెక్ట్ చేసుకోవచ్చు మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. దీని MRP ధర రూ. 22,050 గా ఉండగా, ఈఆఫర్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఇండియా. కాబట్టి, రూ. 17,640 ధరతో ఈ ఆఫర్ నుండి దీన్ని కొనుగోలు చెయ్యవచ్చు. ( LINK )   

5. Bose Companion 2 Series III Multimedia Speakers

ఈ మల్టీమిడియా స్పీకర్లను వైర్ తో కనెక్ట్ చేసుకోవచ్చు మరియు హై క్వాలిటీ మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. దీని MRP ధర రూ. 8,438 గా ఉండగా, ఈఆఫర్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఇండియా. కాబట్టి, రూ. 6,750 ధరతో ఈ ఆఫర్ నుండి దీన్ని కొనుగోలు చెయ్యవచ్చు. ( LINK )    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo