లిమిటెడ్ పిరియడ్ అఫర్: అమెజాన్ నుండి ఈ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్..!!
సౌండ్ బార్స్ పైన లిమిటెడ్ పిరియడ్ అఫర్ ద్వారా భారీ డిస్కౌంట్
అమెజాన్ సౌండ్ బార్స్ పైన మంచి డీల్స్ అందించింది
లిమిటెడ్ పిరియడ్ అఫర్ తో అమ్ముడవుతున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్
అమెజాన్ నుండి ఈరోజు కొన్ని సౌండ్ బార్స్ పైన లిమిటెడ్ పిరియడ్ అఫర్ ద్వారా భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. త్వరలోనే అమెజాన్ సమ్మర్ సేల్ ను ప్రకటించనుండగా, దానికంటే ముందుగానే సౌండ్ బార్స్ పైన మంచి డీల్స్ అందించింది. అందుకే, ఈరోజు ,లిమిటెడ్ పిరియడ్ అఫర్ తో అమ్ముడవుతున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను. అంతేకాదు, ఇక్కడ అందించిన సౌండ్ బార్స్ ను Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
SurveyZeb-Juke Bar 9700 Pro:
ఈరోజు అమెజాన్ నుండి Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్ 67% డిస్కౌంట్ తో రూ .14,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్‌బార్ సూపర్ సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది ఎటువంటి వైర్ అవసరం లేకుండా, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది. USB / AUX ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. మీరు HDMI (ARC) లేదా ఆప్టికల్ ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు. సౌండ్ బార్ ఒక HDMI అవుట్‌పుట్‌తో పాటు డ్యూయల్ HDMI ఇన్‌పుట్‌తో వస్తుంది. Buy From Here
LG SL4 300W 2.1 Ch Sound Bar
ప్రముఖ బ్రాడ్ LG నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ 300W హెవీ సౌండ్ అందించగలదు. అంతేకాదు, వైర్ లెస్ సబ్ ఉఫర్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఈరోజు అమెజాన్ నుండి ఈ సౌండ్ బార్ 55% డిస్కౌంట్ తో కేవలం రూ.9,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అయితే, ఈ సౌండ్ బార్ కేవలం బ్లూటూత్ మరియు ఆప్టికల్ ఇన్ పుట్ కనెక్టివిటీ లతో మాత్రమే వస్తుంది. Buy From Here
Zebronics ZEB-Jukebar 3820A PRO
ప్రముఖ ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన Zebronics నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ Alexa తో వస్తుంది. ఈ సౌండ్‌బార్ అమెజాన్ నుండి ఈరోజు 73% డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్‌లో రెండు ఇన్ బిల్ట్ ఉఫర్ లు మరియు 2 ఫుల్ రేంజ్ డ్రైవర్స్ తో వస్తుంది. ఈ సౌండ్‌బార్‌తో పాటు సబ్ వూఫర్ యూనిట్‌తో మాత్రం ఉండదు. ఇది HDMI Arc, ఆప్టికల్, బ్లూటూత్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile