Soundbar Offer: 70 శాతం డిస్కౌంట్ తో రూ. 3,999 కే పవర్ ఫుల్ సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

70 శాతం డిస్కౌంట్ తో రూ. 3,999 కే పవర్ ఫుల్ సౌండ్ బార్ అందుకోండి

ZEBRONICS సౌండ్ బార్ పైన ఈ భారీ ఆఫర్ ను ప్రకటించింది

ఆఫర్ దెబ్బకు ఈ సౌండ్ బార్ ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తోంది

Soundbar Offer: 70 శాతం డిస్కౌంట్ తో రూ. 3,999 కే పవర్ ఫుల్ సౌండ్ బార్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. ఎందుకంటే, టాప్ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ZEBRONICS సౌండ్ బార్ పైన ఈ భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ సౌండ్ బార్ ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తోంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ సౌండ్ బార్ ఆఫర్ పై ఒక లుక్కేద్దామా.

Soundbar Offer:

100W పవర్ ఫుల్ సౌండ్ అందించగల ZEBRONICS JUKE BAR 3902 సౌండ్ బార్ పైన ఈరోజు అమెజాన్ ఇండియా 70 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. అందుకే ఈ సౌండ్ బార్ కేవలం రూ. 3,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా నుండి ఆఫర్లతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: కొత్త Fold Phone పైన అమెజాన్ భారీ ఆఫర్: 50 వేలకే కొత్త ఫోల్డ్ ఫోన్ అందుకోండి.!

ZEBRONICS JUKE BAR 3902: ఫీచర్లు

జీబ్రోనిక్స్ జ్యూక్ బార్ సిరీస్ నుంచి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ టోటల్ 100W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెట్ లో 60W పవర్ ఫుల్ థంప్ సౌండ్ అందించగల సెపరేట్ సబ్ ఉఫర్ వుంది మరియు 40W సౌండ్ అందించే బార్ ఉంటుంది. ఈ బార్ లో 20W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉంటాయి.

ZEBRONICS Soundbar Offer

ఈ సౌండ్ బార్ virtual 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ చిన్న సైజు బెడ్ రూమ్ ని షేక్ చేస్తుంది. ఈ జీబ్రోనిక్స్ సౌండ్ బార్ లో బ్లూటూత్ v5.0, HDMI (ARC), ఆప్టికల్ పోర్ట్, USB పోర్ట్ మరియు AUX పోర్ట్ లతో మల్టి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను టీవీ కి కనెక్ట్ చేసుకుని మంచి మూవీ ఎక్స్ పీరియన్స్ ను పొందవచ్చని జీబ్రోనిక్స్ తెలిపింది.

ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, బడ్జెట్ ధరలో HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో వచ్చే మంచి సౌండ్ బార్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :