5 వేల బడ్జెట్ లో 200W Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే పవర్ ఫుల్ సౌండ్ బార్

200W Dolby Soundbar పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్

5 వేల బడ్జెట్ లో 200W Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్

5 వేల బడ్జెట్ లో 200W Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ అందించిన అమెజాన్.!

మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మీకోసం మంచి ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ZEBRONICS యొక్క 200W Dolby Soundbar ని అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుంచి తక్కువ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

200W Dolby Soundbar: ఆఫర్

ZEBRONICS JUKE BAR 8700 PRO సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 83% భారీ డిస్కౌంట్ అందించింది. రీసెంట్ గా కూడా ఈ సౌండ్ బార్ రూ. 7,999 ధరతో తో అయ్యింది. అయితే, ఈరోజు మాత్రం అమెజాన్ ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,999 ధరకు సేల్ చేస్తోంది.

200W Dolby Soundbar

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఈ సౌండ్ బార్ ను మరింత తక్కువ ధరకు పొందడానికి వీలుగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను IDFC FIRST మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 7.5%, అంటే రూ. 449 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,549 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here

Also Read: జబర్దస్త్ ఆఫర్: ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Smart TV అందుకోవచ్చు.!

200W Dolby Soundbar: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, 2 స్పీకర్లు కలిగి 90W సౌండ్ అవుట్ పుట్ అందించే బార్ మరియు 110W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. HDMI ARC, USB, AUX మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile