Sony Dolby Atmos got more discount offers from amazon GIF Diwali Special Sale
Sony Dolby Atmos సౌండ్ బార్ ఇప్పుడు అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి మరింత తక్కువ ధరకే లభిస్తుంది. రీసెంట్ గా దసరా పండుగ కోసం అమెజాన్ అందించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే కూడా కొత్తగా ప్రకటించిన దివాళి స్పెషల్ సేల్ నుంచి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ లభిస్తుంది. మరి ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆ ప్రత్యేక ఆఫర్లు ఏమిటో చూద్దామా.
సోనీ బ్రావియా థియేటర్ సిరీస్ నుంచి రూ. 39,990 ధరతో ఇటీవల విడుదల చేసిన Bar 6 HT-BD60 సౌండ్ బార్ ను ఈరోజు రూ. 4,000 డిస్కౌంట్ అందించి రూ. 35,990 ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ సేల్ నుంచి లిస్ట్ చేసింది. ఇది కాకుండా సౌండ్ బార్ పై ఈరోజు రూ. 2,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ సోనీ సౌండ్ బార్ ని కేవలం రూ. 31,990 రూపాయల అతి తక్కువ ధరకు అమెజాన్ నుంచి పొందవచ్చు. ఈ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పై బ్యాంక్ ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది కాబట్టి ఎ బ్యాంకు కార్డు తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసినా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఆఫర్స్ తో చవక ధరలో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Moto G06 Power: 7 వేల ప్రైస్ సెగ్మెంట్ లో 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
ఈ సోనీ లేటెస్ట్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో రెండు అప్ ఫైరింగ్ స్పీకర్స్ మరియు ముందు భాగంలో మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఇది కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు దీనికి తగిన బాస్ అందించడానికి వీలుగా డీప్ అండ్ థంపింగ్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటుంది. ఇది వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS : X సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో వస్తుంది. దీనికి అదనంగా సోనీ యొక్క ప్రత్యేకమైన S-Force మరియు వర్టికల్ సరౌండ్ ఇంజన్ కూడా ఉంటాయి. ఈ టోటల్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మైండ్ బ్లోయింగ్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ HDMI eArc, ఆప్టికల్, USB, మరియు లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంటుంది