Sony 5.1 Soundbar ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Sony 5.1 Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తోంది

ఈ సోనీ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ లలో ఒకటిగా చెప్పబడే సౌండ్ బార్

Sony 5.1 Soundbar ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తోంది. ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ లలో ఒకటిగా చెప్పబడే ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 13 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే వీలుంది.

ఏమిటా Sony 5.1 Soundbar ఆఫర్?

అమెజాన్ ఇండియా ఈరోజు అమెజాన్ GIF సేల్ నుంచి సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ HT-S20R సౌండ్ బార్ ను 39% డిస్కౌంట్ తో రూ. 14,700 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుండి SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ ను కేవలం రూ. 13,700 రూపాయల డిస్కౌంట్ ధరకి పొందవచ్చు. Buy From Here

Sony 5.1 Soundbar : ఫీచర్స్

Also Read: Amazon GIF Sale నుంచి మంచి డిస్కౌంట్ తో 22 వేలకే లేటెస్ట్ బిగ్ 4K Smart Tv అందుకోండి.!

ఈ సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 400 RMS సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది. ఇది మీ ఇంటిని షేక్ చేయగలదు మరియు గొప్ప BASS తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు, 3 స్పీకర్లు కలిగిన బార్ మరియు గొప్ప బాస్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, USB, అనలాగ్ ఇన్ మరియు బ్లూటూట్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. బడ్జెట్ ధరలో సోనీ బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ కోరుకునే వారు ఈరోజు అమెజాన్ ఆఫర్ \చేస్తున్న ఈ డీల్ ను పరిశీలింవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :