Sony 5.1ch Dolby సౌండ్ బార్ Amazon ప్రైమ్ డే సేల్ నుంచి చవక ధరకే లభిస్తోంది.!

Updated on 12-Jul-2025
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ ప్రైమ్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

Sony 5.1ch Dolby సౌండ్ బార్ ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది

ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,489 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది

Sony 5.1ch Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ ప్రైమ్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.ఈ సోనీ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో పాటు జత చేసిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. కేవలం ప్రైమ్ మెంబర్ కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బెస్ట్ పై ఒక లుక్కేయండి.

Sony 5.1ch Dolby సౌండ్ బార్ Amazon డీల్

అమెజాన్ ఇండియా ఈరోజు నుంచి ప్రారంభించిన ప్రైమ్ డే సేల్ నుంచి Sony HT-S20R డాల్బీ సౌండ్ బార్ పై ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ అందుకుని రూ14,989 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI మరియు ICICI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,489 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: లేటెస్ట్ AI Smart Tv పై Prime Day Sale బిగ్ డీల్ అందుకోండి.!

Sony 5.1ch Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్, మంచి సరౌండ్ సౌండ్ అందించే శాటిలైట్ స్పీకర్లు మరియు మూడు స్పీకర్లు కలిగి గొప్ప బాస్ మరియు వోకల్స్ అందించే బార్ ఉంటాయి.

ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ గొప్ప బాస్ మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో సినిమా హాల్ ఆనందాన్ని ఇంట్లోనే అందిస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ సినిమాలు చూడటానికి మరియు మ్యూజిక్ కోసం కూడా చక్కగా సరిపోతుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుని ప్రైమ్ యూజర్లు మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చు.

ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ లేకుంటే అమెజాన్ సేల్ ద్వారా అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 999 రూపాయలకే ప్రైమ్ మెంబర్షిప్ కూడా అందుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :