Sennheiser AMBEO mini listed with 30k huge discount from amazon gift sale
అమెజాన్ సేల్ నుండి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఆడియో బ్రాండ్ Sennheiser యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ Sennheiser AMBEO mini ను ఈరోజు భారీ 30 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో లిస్ట్ చేసింది. ఈ ఆఫర్ దెబ్బకు సెన్ హైజర్ యొక్క ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తోంది.
సెన్ హైజర్ యాంబియో మిని సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 33% డిస్కౌంట్ తో రూ. 49,989 రూపాయలకు లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ గత సంవత్సరం రూ. 74,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రు 0 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ ను No Cost EMI ఆప్షన్ తో తో కొనే వారికి రూ. 4,075 ఇంట్రెస్ట్ సేవింగ్ లభిస్తుంది. అలాగే, SBI డెబిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ సెన్ హైజర్ యాంబియో మిని సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ లో వస్తుంది. ఈ సౌండ్ బార్ సైజు చూసి సౌండ్ ను అంచనా వేయకండి. ఈ సౌండ్ బార్ Hi Fi సౌండ్ ను 7.1 ఛానల్ తో అందిస్తుంది. ఇందులో గొప్ప BASS అందించే స్పీకర్లు మరియు మిడ్ రేంజ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 250 RMS సౌండ్ అవుట్ పుట్ ను లీనమయ్యే 3D Audio సపోర్ట్ తో అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos, dts-X, MPEG-H ఆడియో మరియు 360 రియాలిటీ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ ఈ సౌండ్ బార్ Bluetooth, Wi-Fi, Apple AirPlay 2, Spotify Connect, Tidal Connect, Chromecast Built-in మరియు Alexa built-in లతో వస్తుంది.
Also Read: Realme P1 Speed స్మార్ట్ ఫోన్ ను 26GB ర్యామ్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ తో లాంచ్ అవుతోంది.!
ఈ సౌండ్ బార్ లో 4 హై ఎండ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు 2 డీప్ బాస్ స్పీకర్లు ఉన్నాయి. ఇది రూమ్ ను బట్టి సౌండ్ ను అడ్జెస్ట్ చేసె చేసుకునే, సౌండ్ కాలిబ్రేషన్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 7.1.4 ఫీల్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.