Samsung Dolby సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!

Updated on 07-Nov-2025
HIGHLIGHTS

Samsung Dolby సౌండ్ బార్ డిస్కౌంట్ తో 6 వేల ప్రైస్ బడ్జెట్ లో సేల్ లభిస్తోంది

ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించే 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది

ఈ సౌండ్ బార్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన గేమ్ మోడ్ ఫీచర్ తో కూడా వస్తుంది

Samsung Dolby సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో 6 వేల రూపాయల ప్రైస్ బడ్జెట్ లో సేల్ లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించే 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన గేమ్ మోడ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈరోజు అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Samsung Dolby సౌండ్ బార్ ఆఫర్స్

శాంసంగ్ 2.1 ఛానల్ సౌండ్ బార్ T42E/XL ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఆఫర్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ని ఈరోజు 55% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై SBI, BOB CARD మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,750 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Gemini AI తో మరింత స్మార్ట్ గా మారిన Google Maps నావిగేషన్.!

Samsung Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ శాంసంగ్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుదని మరియు డీప్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందించే బార్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 150W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో 6.5 ఇంచ్ ఉఫర్ ఉంటుంది ఇది సినిమా థియేటర్ వంటి బిగ్ బాస్ ఆఫర్ చేస్తుంది మరియు ఇందులో వచ్చే బార్ పెద్ద సైజు స్మార్ట్ టీవీ కి కూడా తగిన విధంగా ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ AAC, WAV, OGG, AIFF మరియు FLAC ఫార్మాట్ లకు డీ కోడింగ్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, USB, వన్ కంట్రోల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc పోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ తో మంచి సౌండ్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన గేమ్ మోడ్ ఫీచర్ తో కూడా వస్తుంది

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :