latest 750W Dolby 5.1 soundbar available with huge discount from amazon
10 వేల బడ్జెట్ ధరలో ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే పవర్ ఫుల్ సౌండ్ అందించే కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి గొప్ప సౌండ్ బార్ డీల్ ఒకటి మీకు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ కేవలం 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో 750W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు Dolby 5.1 సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ MiVi ఇటీవల మార్కెట్లో అందించిన Mivi Fort H750 సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ 79% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 9,999 డిస్కౌంట్ ధరకు సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లకు రూ. 999 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: Vu GloQLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ ఆఫర్లు అందుకోండి.!
ఈ మివి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు 2.25 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు 8 ఇంచ్ హెవీ ఉఫర్ స్పీకర్ కలిగిన పెద్ద సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ మివి సౌండ్ బార్ టోటల్ 750W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందుగా సెట్ చేయబడిన మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్ మరియు న్యూస్ ఈక్వలైజర్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ డిజైన్ తో వచ్చినా గ్రౌండ్ షేకింగ్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్, కోయాక్సియల్ మరియు బ్లూటూత్ తో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ కి తగిన జోడీగా ఉంటుంది.