లేటెస్ట్ 350W 5.1 Soundbar ను గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో అందుకోండి.!

HIGHLIGHTS

బ్రాండెడ్ 350W 5.1 Soundbar బార్ చవక ధరకు లభిస్తోంది

కొత్త సౌండ్ బార్ ను గొప్ప డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో అందుకోండి

బడ్జెట్ ధరలో Soundbar కొనాలని చూస్తున్న వారికి ఒక మంచి ఆప్షన్

బ్రాండెడ్ 350W 5.1 Soundbar బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకు లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ డీల్ ను అందిస్తోంది. భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన కొత్త సౌండ్ బార్ ను గొప్ప డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి ఈ ఆఫర్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈ సౌండ్ బార్ డీల్స్ మరియు ఫీచర్లు పూర్తిగా తెలుసుకోండి.

350W 5.1 Soundbar : ఆఫర్

బడ్జెట్ ధరకే గొప్ప ఆడియో ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్న Mivi ఇటీవల విడుదల చేసిన Fort H350 సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 81% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

Mivi Fort H350 సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి IDFC FIRST క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 650 రూపాయల అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,849 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు.

Also Read: Jio Budget 5G Plan: రూ. 800 కంటే తక్కువ ధరలో 72 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Mivi Fort H350 Soundbar : ఫీచర్స్

ఈ మివి సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు సపరేట్ షబ్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 350W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సినిమాటిక్ సౌండ్ అందిస్తుంది మరియుఈ బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కి తగిన ఆప్షన్ గా మారుతుంది.

ఈ మివి సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రిమోట్ తో పని చేస్తుంది మరియు 4 ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో జత వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :