JBL Dolby Soundbar today available with huge deals from flipkart sale
JBL Dolby Soundbar ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. బ్రాండెడ్ డాల్బీ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
ఆఫర్ విషయానికి వస్తే, JBL యొక్క డాల్బీ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో రూ. 6,999 ధరలో లభిస్తోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ జేబిఎల్ సౌండ్ బార్ ను BOBCARD, HDFC మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ పై రూ. 700 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 6,299 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
Also Read: Jio New Offer: కొత్త సంవత్సరం కోసం కొత్త ఆఫర్ ప్రకటించిన జియో.!
ఈ జేబిఎల్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 110W పవర్ ఫుల్ Deep BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 2 స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు JBL సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది. ఈ JBL సౌండ్ బార్ ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈరోజు ఈ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరకు లభిస్తోంది.