వాటర్ ప్రూస్ బ్లూటూత్ స్పీకర్ల మీద గరిష్టంగా 70 శాతం డిస్కౌంట్

HIGHLIGHTS

అమేజాన్ ఇండియా నుండి అత్యుత్తమైన డిస్కౌంట్లతో ఈ స్పీకర్లను కొనవచ్చు.

ఇప్పుడు, అమెజాన్ ఇండియా మంచి బ్రాండెడ్ బ్లూటూత్ స్పీకర్ల పైన గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో అత్యుత్తమైన డిస్కౌంట్ అందుతున్న స్పీకర్ల యొక్క జాబితా అందిస్తున్నాము. ఇక్కడ అందించిన బ్లూటూత్ స్పీకర్లు వాటర్ ప్రూఫ్ ఫీచరుతో ఉంటాయి కాబట్టి మీరు స్విమ్మింగ్ ఫూల్లో కూడా వీటిని వాడుకోవచ్చు లేదా అనుకోకుండా మీ చేజారి నీళ్లలో పడినా కూడా వీటి ఎటువంటి నష్టం వాటిల్లదు.       

SoundBot SB518FM FM Radio Shower Speakers

ఈ SoundBot పోర్ట్రబుల్ బ్లూటూత్ స్పీకర్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది మరియు మీరు దీన్ని సొంతం చేసుకోవాలంటే మీరు రూ. 1,990 ధర చెల్లించవలసి ఉంటుంది. అయితే అమేజాన్ ఇండియాలో ప్రస్తుతం అందిస్తున్న 56% భారీ డిస్కౌంట్ తరువాత రూ .869 ధరతో అందిస్తుంది. అంటే రూ . 1,121 సేవింగ్ మీకు అందుతుంది. 

SJSW Waterproof Bluetooth Speaker Audio 

ఈ బ్లూటూత్ స్పీకర్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. అలాగే, హాండ్స్ ఫ్రీగా మరియు స్పీకరుగా ఉపయోగపడే  ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుతం మార్కెట్లో రూ . 1,860 ధర పలుకుతోంది. అయితే అమెజాన్ దీని పైన ఇచ్చిన 71 % తగ్గింపు తరువాత ఇది రూ.547 రూపాయల ధరతో కొనవచ్చు.  అంటే, దాదాపుగా రూ . 1313 రూపాయలు మీకు సేవ్ అవుతాయి. 

Alienel Apex Waterproof Bluetooth Speaker

నిరంతర ప్లే బ్యాక్ అందించగల ఈ వాటర్ ప్రూఫ్ బ్లూటూత్ స్పీకరును మీరు మార్కెట్లో కొనడానికి రూ. 1,749 ఖర్చు చేయవలసివుంటుంది. అయితే అమెజాన్ ఇండియాలో మీకు 43% ఆఫర్ అందుబాటులో ఉంటుంది కనుక మీరు కేవలం రూ.999 ధరతో దీనిని మీ సొంతం చేసుకోవచ్చు.  మీకు రూ. 750 రూపాయల గొప్ప సేవింగ్ మీకు అందుతుంది.

Yo Magic Charge2Plus Plastic and Metal Waterproof 

కాల్స్ ని అందుకోవడం మరియు 360 డిగ్రీల సౌండ్ ని అందించగల ఈ స్పిల్ ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుత మార్కెట్ ధర రూ . 2,999 గా ఉంది. అమెజాన్ ఈ ప్రోడక్ట్ మీద 73 శాతం తగ్గింపును ఇస్తుంది కాబట్టి,దీని తరువాత ఇది మీకు రూ. 799 రూపాయలకే కొనడానికి అందుబాటులో ఉంటుంది. మీకు మొత్తంగా 2,200 రూపాయల సేవింగ్ అందుతుంది.

Delhisalesmart Hard Travel Storage Carry Case

హై పెరఫార్మెన్సు అందించగల ఈ బ్లూటూత్ స్పీకర్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది, ఇంకా దీనిని ఆకర్షణీయంగా డిజైన్ చేసారు కూడా . ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుతం రూ. 1,499 ధరతో అందుతుంది, కానీ అమెజాన్ ఈ స్పీకర్ మీద 37 % తగ్గింపును అందిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఈ స్పీకర్ మీకు 949 రూపాయలకే కొనడానికి అందుబాటులో ఉంటుంది.

SJSW Waterproof Mini Wireless Bluetooth Shower

కాల్స్ ని అందుకోవడం మరియు మల్టి మోడ్ పైన మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ అందించగల ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుత మార్కెట్ ధర రూ . 1,950 గా ఉంది. అమెజాన్ ఈ ప్రోడక్ట్ మీద 65 శాతం తగ్గింపును ఇస్తుంది కాబట్టి,దీని తరువాత ఇది మీకు రూ. 677 రూపాయలకే కొనడానికి అందుబాటులో ఉంటుంది. మీకు మొత్తంగా 1,273 రూపాయల సేవింగ్ అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :