get powerful 120w soundbar at rs 3999 from flipkart sale
ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు గొప్ప Soundbar డీల్ మీకు అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ కేవలం 4 వేల రూపాయలు మాత్రమే అయివుండి మంచి సౌండ్ బార్ వెతుకుతుంటే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ 120W సౌండ్ అవుట్ పుట్ తో అందిస్తుంది మరియు మంచి డిజైన్ తో కూడా వస్తుంది.
ప్రముఖ ఆడియో బ్రాండ్ Boult యొక్క లేటెస్ట్ 120W సౌండ్ బార్ మోడల్ నెంబర్ Bassbox X120 సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ సౌండ్ చాలా చవక ధరకు లభిస్తుంది మరియు అతి తక్కువ EMI ఇన్స్టాల్ మెంట్ ఆఫర్ తో కూడా ఈ సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను నెలకు కేవలం రూ. 698 రూపాయలు చెల్లించే EMI పద్దతిలో కూడా ఈ సౌండ్ బార్ ను పొందవచ్చు.
Also Read: BSNL 5G కోసం రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వ టెలికాం: లాంచ్ ఎప్పుడంటే.!
ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు వైర్డ్ సబ్ ఉఫర్ తో జతగా వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W RMS సౌండ్ అందిస్తుంది మరియు మెటాలిక్ గ్రిల్ కలిగిన గొప్ప డిజైన్ తో కూడా ఉంటుంది.
ఈ బోల్ట్ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో రిచ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3D సౌండ్ స్టేజ్ మరియు 16-bit స్టీరియో ఇంజిన్ తో ADC మరియు DAC తో హై రిజల్యూషన్ సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.3 సపోర్ట్ లతో కలిగి ఉంటుంది.
ఈ బోల్ట్ సౌండ్ బార్ లో News, Music మరియు Movie మూడు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో కూడా వస్తుంది.