#image_title
మీ ఇంటిని షేక్ చెయ్యగల పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కొనాలనుకునే వారికి గొప్ప శుభవార్త అందించింది ఫ్లిప్ కార్ట్. ఈరోజు Flipkart Sale నుండి జీబ్రానిక్స్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ అందించడంతో ఈ Dolby Soundbar ప్రస్తుతం సగం ధరకే లభిస్తోంది. ఈ పండుగ సీజన్ లో మీ ఇంటికి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కొనాలని చూస్తున్నట్లయితే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పైన ఒక లుక్కేయండి.
ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ నుండి ఈరోజు ZEBRONICS Juke Bar 9000 Pro డాల్బీ సౌండ్ బార్ 78% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. ఈ సౌండ్ బార్ పైన Kotak, RBL మరియు SBI బ్యాంక్ కార్డ్స్ పైన 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, బ్యాంక్ ఆఫర్లతో ఈ సౌండ్ బార్ ను 6 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే అందుకోవచ్చు. Buy From Here
Also Read : Jio Space Fiber: ఇండియా యొక్క మొట్ట మొదటి శాటిలైట్ ఆధారిత గిగాబిట్ బ్రాడ్ బ్యాండ్ ప్రదర్శించిన జియో.!
ఈ జీబ్రానిక్స్ డాల్బీ సౌండ్ బార్ Dolby Digital Plus టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. ఇందులో 60 W పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు 60 W బార్ ఉంటాయి. ఈ బార్ లో నాలుగు 2.75 ఇంచ్ పెద్ద స్పీకర్ల తో పాటుగా రెండు ట్వీటర్లు కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేయగల సౌండ్ ను అందించగలదు.
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ బ్లూటూత్, AUX, HDMI (ARC) మరియు Optical ఇన్ పుట్ వంటి మల్టీ కనెక్టివిటీతో వస్తుంది. ఇక ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ విషయానికి వస్తే, ఇది 45Hz-20kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తో వస్తుంది. అంటే, డీప్ BASS మొదలుకొని క్రిస్పీ treble మంచి సౌండ్ అందిస్తుంది.