Flipkart Sale last day offers big deals on JBL Dolby soundbar
Flipkart Sale చివరి రోజుకు చేరుకుంది మరియు ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి రోజు గొప్ప సౌండ్ బార్ డీల్స్ అందించింది. ప్రపంచ ఆడియో ప్రొడక్ట్స్ తయారీలో దిగ్గజ కంపెనీ అయిన జేబీఎల్ యొక్క JBL Dolby సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ SASA LELE సేల్ నుంచి ఈరోజు ఈ డీల్ ను అందించింది. ఈ సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అదేమిటంటే, JBL యొక్క సినిమా సిరీస్ సౌండ్ బార్ Cinema SB240 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 53% డిస్కౌంట్ తో 6,999 ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
Also Read: Motorola Razr 60 Ultra లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన మోటోరోలా.!
ఈ జేబీఎల్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 110W RMS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వైర్డ్ సబ్ ఉఫర్, రిమోట్ కంట్రోల్ మరియు HDMI కేబుల్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ JBL సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ సౌండ్ బార్ వాల్ మౌంట్ ఫీచర్ తో వస్తుంది మరియు బాక్స్ లో వాల్ మౌంట్ బ్రాకెట్ కిట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ జెబిఎల్ డాల్బీ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.