Flipkart Sale last day offers big deals on branded TWS Buds
Flipkart Sale చివరి రోజు బ్రాండెడ్ TWS Buds పైన ధమాకా ఆఫర్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన మెగా జూన్ బొనాంజా సేల్ నుండి ఈ గొప్ప ఆఫర్ లను అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఈ ఆఫర్లు ఈరోజు ముగిసేలోగా ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ నుండి ఈరోజు Sony, JBL మరియు OnePlus వంటి బ్రాండ్ లు అందించిన కొత్త బడ్స్ సైతం డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్నాయి. అందుకే, ఈ సేల్ నుంచి లభిస్తున్న 3 బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
సేల్ ఆఫర్ ధర : రూ. 2,239
జేబీఎల్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఒరిజినల్ ట్రూ వైర్లెస్ బడ్స్ స్మార్ట్ యాంబియంట్ మరియు JBL App సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 44% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ బడ్స్ టోటల్ 32 గంటల ప్లే టైం, IP54 రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డీప్ బాస్ మరియు కంఫర్ట్ ఫిట్ డిజైన్ తో వస్తాయి.
Also Read: OnePlus Nord CE4 Lite: స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ Sony కెమెరాతో లాంచ్ ఫిక్స్.!
సేల్ ఆఫర్ ధర : రూ. 5,499
వన్ ప్లస్ బ్రాండ్ ప్రీమియం ఫీచర్లతో తీసుకు వచ్చిన ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ బడ్స్ Hi-Res LHDC 5.0 సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్, 49 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ లో 10.4 mm + 6mm డ్యూయల్ డ్రైవర్స్ కూడా ఉన్నాయి.
సేల్ ఆఫర్ ధర : రూ. 7,990
సోనీ బ్రాండ్ యొక్క ఈ పవర్ ఫుల్ బడ్స్ ఈరోజు 38% డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి సేల్ అవుతున్నాయి. ఈ బడ్స్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ పైన కూడా 20 గంటల ప్లే టైం ను అందిస్తాయి. అంతేకాదు, ఈ బడ్స్ IPX4 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్, మల్టి పాయింట్ బ్లూటూత్ కనక్టివిటీ మరియు డిజిటల్ సౌండ్ ఎన్ హెన్స్ మెంట్ ఇంజిన్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.