Flipkart Sale ధమాకా: బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Flipkart Sale నుండి బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి భారీ సౌండ్ బార్ ఆఫర్

మీ ఇంటిని షేక్ చెయ్యగల పవర్ ఫుల్ Dolby Atmos సౌండ్ బార్

Flipkart Sale నుండి బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ల ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 15 తో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సల్సాలే నుండి భారీ సౌండ్ బార్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. మీ ఇంటిని షేక్ చెయ్యగల పవర్ ఫుల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను చాలా తక్కువ ధరలో కొనాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను మీరు పరిశీలించవచ్చు.

Flipkart Sale Dolby Atmos soundbar offer

ఫ్లిప్ మాకర్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ ZEBRONICS యొక్క ZEB-JUKE BAR 9800 DWS Pro సౌండ్ బార్ ను ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 అఫర్ ధరకే అందిస్తోంది. ఇది మాత్రమే కాదు Kotak, ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే, ఈ జీబ్రానిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను మరింత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Also Read : Amazon GIF 2023: బ్రాండెడ్ 5G Phones పైన జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి | exciting Deals

ZEBRONICS ZEB-JUKE BAR 9800 DWS Pro

ఇక ఈ జీబ్రానిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ నాలుగు 2 ఇంచ్ స్పీకర్లను మరియు 2 ట్వీటర్లతో మంచి సౌండ్ అందిస్తుంది. అలాగే, ఈ బార్ తో వచ్చే పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో గొప్ప BASS ను కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 450 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.

జీబ్రానిక్స్ సౌండ్ బార్

ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వచ్చే 2.1 ఛానెల్ సౌండ్ బార్. ఇందులో, 2 HDMI, 1 HDMI (Arc), USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనక్టివిటీ సపోర్ట్ కూడా వుంది. బడ్జెట్ ధరలో భారీ సౌండ్ అందించ గల పవర్ ఫుల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కోరుకునే వారికి తగిన అప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :