flipkart offers powerful dual subwoofer Dolby soundbar at lowest price ever
ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంక్ దివాలి సేల్ నుంచి ఈరోజు పవర్ ఫుల్ Dolby Soundbar డీల్ ఒకటి అందించింది. 2025 దీపావళి పండుగ కోసం తీసుకొచ్చిన ఈ సేల్ నుంచి ఈరోజు ఈ బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా 11 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు సేల్ నుంచి ఈ సౌండ్ బార్ అన్ని ఆఫర్స్ తో కలుపుకొని కేవలం 8 వేల రూపాయల అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ని ప్రత్యేకంగా అందిస్తున్నాను.
GOVO ఇటీవల సరికొత్తగా విడుదల చేసిన 5.2 ఛానల్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,499 రూపాయల అతి తక్కువ ధరలో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,550 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే ఏకైక డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది.
Also Read: Panasonic హోమ్ థియేటర్ Smart Tv పై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ గోవో సౌండ్ బార్ 5.2 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది మరియు మంచి డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు సబ్ ఉఫర్లు, మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 660W పవర్ ఫుల్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన LED లైట్స్ తో మంచి యాంబియన్స్ కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ మివి సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో పాటు ఈ సౌండ్ బార్ 3D ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అతి తక్కువ ధరలో లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.