రూ.6,999 ధరకే Samsung యొక్క Dolby సౌండ్ బార్: ఫ్లిప్ కార్ట్ సేల్ జబర్దస్త్ అఫర్

HIGHLIGHTS

Flipkart Big Saving Days sale నుండి సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను కురిపిస్తోంది

Samsung బ్రాండ్ 150W సెపరేట్ సబ్ ఉఫర్ సౌండ్ బార్

Dolby Digital సౌండ్ టెక్నాలజీతో సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది

Flipkart Big Saving Days sale నుండి సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను కురిపిస్తోంది. ఈరోజు ఈ సేల్ నుండి Samsung బ్రాండ్ 150W సెపరేట్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ ను ఎన్నడూ చూడనంత చవక ధరకే అందించింది. కేవలం 7 వేల కంటే తక్కువ ధరలోనే మీ ఇంటిని షేక్ చెయ్యగల సత్తాగలిగిన సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ 150W హెవీ సౌండ్ అందించగలదు మరియు  Dolby Digital సౌండ్ టెక్నాలజీతో సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

ఇక ఈ సాంసంగ్ యొక్క సౌండ్ బార్ అఫర్ గురించి చూస్తే, SAMSUNG HW-T42E/XL Dolby Digital 150 W బ్లూటూత్ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 58% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ సౌండ్ బార్ కేవలం రూ.6,999 రూపాయలకే లభిస్తోంది. అధనంగా, ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. Buy From Here

ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానెల్ సౌండ్ బార్ మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ హెవీ మరియు పంచ్ Bass సౌండ్ అందిస్తుంది మరియు సరౌండ్ సౌండ్ కూడా అఫర్ చేస్తుంది. దీనితో పాటుగా Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్నా ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు? అని మీరు అనుకోవచ్చు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు వున్నాయి. 

మొదటిది, ఈ సౌండ్ బార్ లో HDMI Arc సపోర్ట్ లేదు. రెండవది ఈ సౌండ్ బార్ లో AUX పోర్ట్ కూడా లేకపోవడం. అయితే, ఈ సౌండ్ బార్ Optical (ఆప్టికల్) పోర్ట్ తో వస్తుంది మీ టీవీ లేదా సెటాప్ బాక్స్ లో ఆప్టికల్ పోర్ట్ ఉంటే దీని ద్వారా అద్భుతమైన సౌండ్ అందుతుంది. ఇక సింపుల్ అప్షన్ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మీ మొబైల్  లేదా టీవీ లకు కనెక్ట్ చేసుకోవచ్చు మరియు హెవీ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.

క్లియర్ గా చెప్పాలంటే, మ్యూజిక్ ని ఎక్కువగా ఇష్టపడే వారు ఒక హోమ్ థియేటర్ కొనే కంటే ఈ సౌండ్ బార్ ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఇది Deep Bassమరియు హెవీ సౌండ్ తో వస్తుంది మరియు కేవలం హోమ్ థియేటర్ ధరకే లభిస్తుంది.                

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :