Flipkart అమేజింగ్ అఫర్: రూ.4,999 ధరకే హెవీ సౌండ్ వైర్ లెస్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అఫర్ చేస్తోంది

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దివాళీ సేల్ బంపర్ ఆఫర్

ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ Bass సౌండ్ అందించగలదు

ఈరోజు 58% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దివాళీ సేల్ నుండి కేవలం రూ.4,999 ధరకే హెవీ సౌండ్ వైర్ లెస్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అఫర్ చేస్తోంది. TCL TS3015 With Wireless Subwoofer ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దివాళీ సేల్ నుండి ఈరోజు 58% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అంతేకాదు, ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ పైన SBI బ్యాంక్ 10% అఫర్ తో సహా మరిన్ని భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది. అందుకే, ఈ సౌండ్ బార్ గురించి కంప్లీట్ గా తెలుసుకోండి.

TCL TS3015 With Wireless Subwoofer  Bluetooth Soundbar ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి ఈ సౌండ్ బార్ 58% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.4,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. అంతేకాదు, SBI  బ్యాంక్  కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ ను కూడా ఇస్తుంది. ఇవన్నీ వెరసి ఈ సౌండ్ మరింత చవకగా లభిస్తుంది.  ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను అఫర్ ధరకే కొనాలనుకుంటే Buy From Here పైన నొక్కండి  

ఇక ఈTCL సౌండ్ బార్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు హెవీ సౌండ్ అందించగల వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది.  ఇది మొత్తంగా 180W  సౌండ్ అందించ గలదు మరియు వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది.కనెక్టివిటీ పరంగా, ఇది బ్లూటూత్, ఆప్టికల్, USB మరియు AUX వంటి మల్టి కనెక్టివిటీ తో వస్తుంది మరియు ముఖ్యంగా HDMI Arc వుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ Bass సౌండ్ అందించగలదు.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :