flipkart offers big discount on MOTOROLA 5.2.4 Dolby Atmos soundbar
MOTOROLA 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ను జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. రీసెంట్ గా ఫ్లిప్ కార్ట్ అందించిన రిపబ్లిక్ డే సేల్ కంటే కూడా మరింత చౌక ధరలో ఈ సౌండ్ బార్ ఈ రోజు మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ తో గొప్ప సరౌండ్ సౌండ్ ని మీకు ఆఫర్ చేస్తుంది.
మోటోరోలా 5.2.4 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ AmphisoundX Vibe పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై 75% అతి భారీ డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 17,999 ధరకే ఈ ఈరోజు సేల్ కోసం సైట్ నుంచి లిస్ట్ అవుట్ చేసింది. ఈ సౌండ్ బార్ పై HDFC మరియు BOB CARD EMI ఆప్షన్ తో రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,499 రూపాయల అతి చవక ధరలో మీకు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.
Also Read: Vivo V70 మరియు V70 Elite ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది.!
ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.2.4 సెటప్ కలిగి ఉంటుంది మరియు చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ లో ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ అబ్రా కలిగిన కంప్లీట్ సెటప్ తో టోటల్ 700W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. ఈ స్టాప్ తో పాటు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ అండ్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో సెన్సేషనల్ 3D-స్టైల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇందులో HDMI (ARC/eARC), ఆప్టికల్, COAXIAL, AUX మరియు బ్లూటూత్ టి సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.