flipkart buy buy 2025 sale offers huge discount on Samsung 5.1 Dolby soundbar
Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ నుంచి సగం ధరకే సేల్ అవుతోంది. ఈ శాంసంగ్ సౌండ్ బార్ డాల్బీ మరియు డిటిఎస్ రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ మరియు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అందుకే ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా చవక ధరలో మీకు లభిస్తుంది. స్మార్ట్ టీవీ కోసం తగిన కొత్త సౌండ్ బార్ సెర్చ్ చేస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ మీరు పరిశీలించవచ్చు.
శాంసంగ్ యొక్క లేటెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ HW-B67EF/XL పై ఫ్లిప్కార్ట్ ఈ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ పై 52% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ బై బై సేల్ నుంచి SBI మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
పైన తెలిపిన డిస్కౌంట్ మరియు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 17,999 రూపాయల ధరలో లభిస్తుంది. ఇది ఈ సేల్ నుంచి లభిస్తున్న డీల్ అని ఫ్లిప్ కార్ట్ కూడా చెబుతోంది.
Also Read: Jio Best Plans: జియో యూజర్లు మెచ్చిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.!
ఇక ఈ సౌండ్ బార్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ సెటప్ ఉంటాయి. ఈ శాంసంగ్ సౌండ్ బార్ గొప్ప ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 490W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ 5.1 ఛానల్ శాంసంగ్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు DTS వర్చువల్ : X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ సౌండ్ బార్ లో అడాప్టివ్ సౌండ్ మరియు ప్రత్యేకమైన Q-Symphony సౌండ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇందులో మీరు గొప్ప సరౌండ్ సౌండ్ ఆస్వాదించవచ్చు. ఇందులో, HDMI ఇన్ అండ్ అవుట్, HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.