flipkart buy buy 2025 sale last day best soundbar deals under rs 4000
అండర్ రూ. 4,000 బడ్జెట్ లో జబర్దస్త్ సౌండ్ అందించే Soundbar డీల్స్ అందుకోండి. మీ స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ చివరి రోజైన ఈరోజు మీకు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నుంచి అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ 2.1 ఛానల్ బార్స్ కొన్ని చాలా చవక ధరలో లభిస్తున్నాయి.
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ ఈరోజుతో ముగుస్తుంది. ఈరోజు ఈ సేల్ నుంచి భారీ సౌండ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై బ్యాంక్ మరియు ఇతర ఆఫర్లు జత చేయకున్నా, మంచి డిస్కౌంట్ అందించి చవక ధరలో సేల్ చేస్తోంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో రూ. 4,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము.
ఇది ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్ అండర్ రూ. 3,000 అవుతుంది. ఈ సౌండ్ అబ్రా ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 57% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 ధరకే సేల్ అవుతోంది. ఇది 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే సౌండ్ బార్ మరియు వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు థంపింగ్ బాస్ కోసం సపరేట్ సబ్ ఉఫర్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Redmi Note 15 5G: కొత్త ఫోన్ రిలీజ్ కోసం టీజర్ విడుదల చేసిన షియోమీ.!
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ అందించిన 69% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది టోటల్ 210W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ మరియు జబర్దస్త్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది 3 EQ మోడ్స్ తో వస్తుంది మరియు 2.1 ఛానల్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ కూడా ఆప్టికల్, AUX, USB, AUX మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.