400W Zebronics Dolby 5.1 సౌండ్ బార్ పై బిగ్ సేవింగ్ డేస్ బిగ్ డీల్ అందుకోండి.!

Updated on 10-Mar-2025

400W Zebronics Dolby 5.1 సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ అఫర్ అందించింది. వాస్తవానికి, ఈ ఒక్క సౌండ్ బార్ పై మంచి డీల్స్ అందించింది అనడం కన్నా దాదాపు అన్ని జెబ్రోనిక్స్ సౌండ్ బార్స్ పై గొప్ప ఆఫర్లు అందించింద్జ్ అనడం మంచిది. అయితే, ఈ సౌండ్ బార్ వాటిలో మరింత బెస్ట్ డీల్ అవుతుంది.

400W Zebronics Dolby 5.1 సౌండ్ బార్: డీల్

జెబ్రోనిక్స్ యొక్క Juke bar 9530WS Pro సౌండ్ బార్ పై ఈ గొప్ప డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ నిన్న ఈ సేల్ ముందు వరకు రూ. 9,999 రూపాయల రేటుకు సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ ఫోన్ రూ. 1,500 రూపాయల బిగ్ డిస్కౌంట్ తో రూ. 8,499 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.

ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 849 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,650 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు చాలా చావా ధరకు లభిస్తుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ బిగ్ డీల్: 19 వేల బడ్జెట్ లోనే QLED Smart Tv అందుకోండి.!

Zebronics Dolby 5.1 సౌండ్ బార్: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు శాటిలైట్ స్పీకర్లు, మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 400W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio 5.1 ఛానల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :