flipkart big deal on Big Projector today 8 march 2024
ఇంటిని సినిమా హాల్ గా మార్చే Big Projector ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. కేవలం 7 వేల రూపాయల ఖర్చుతో పెద్ద స్క్రీన్ ను ఈ బ్రాండెడ్ బిగ్ ప్రొజెక్టర్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్ మీ ఇంటిలోనే సినిమా హాల్ వంటి పెద్ద స్క్రీన్ ను అందిస్తుంది మరియు దీనికి జత ఒక సౌండ్ బార్ ను జత చేశారంటే, పూర్తిగా సినిమా హల్ సెటప్ అవుతుంది.
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జీబ్రానిక్స్ యొక్క ZEB-PIXAPLAY 11 LED ప్రొజెక్టర్ పైన ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్ ఇది. ఈ జీబ్రోనిక్స్ ప్రొజెక్టర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 55% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,500 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ జీబ్రోనిక్స్ ప్రొజెక్టర్ ను కేవలం నెలకు రూ. 1,084 రూపాయల అతితక్కువ EMI తో కూడా సొంతం చేసుకోవచ్చు.
Also Read: LG లేటెస్ట్ బిగ్ Smart Tv పైన బిగ్ డీల్ అందుకోండి.!
జీబ్రోనిక్స్ యొక్క ఈ ప్రొజెక్టర్ FHD1080p సపోర్ట్ తో వస్తుంది మరియు 1500 lm తో ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ బిల్ట్ ఇన్ స్పీకర్ బిల్ట్ స్పీకర్ తో కొద వస్తుంది. ఈ ప్రొజెక్టర్ 1 ఇయర్ వారెంటీతో వస్తుంది మరియు ప్రోజెక్టర్ ల్యాంప్ పైన 6 నెలలు లేదా 500 వారెంటీని అందిస్తుంది.
ఈ జీబ్రోనిక్స్ ప్రొజెక్టర్ 381 Cm స్క్రీన్ సైజు వరకూ పిక్చర్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంటే, దీన్ని ఇంచ్ లలోకి తర్జుమా చేస్తే 150 ఇంచ్ గా మారుతుంది. అంటే, ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది మరియు HDMI, USB మరియు SD Card ప్లే సపోర్ట్ తో వస్తుంది.
చాలా ధరలో పెద్ద స్క్రీన్ కోరుకునే వారు ఈ జీబ్రోనిక్స్ ప్రొజెక్టర్ డీల్ ను పరిశీలించవచ్చు. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ నుండి ఈ ప్రొజెక్టర్ ను అతి తక్కువ EMI ఆప్షన్ తో చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.