Flipkart బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై అదిరే ఆఫర్.!

HIGHLIGHTS

Flipkart బిగ్ బచత్ డేస్ సేల్ నుంచి పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై అదిరే ఆఫర్

ఈ సేల్ నుండి 66% భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది ఫ్లిప్ కార్ట్

బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ కోసం వెతుకుతుంటే ఒక లుక్కేయండి

Flipkart బిగ్ బచత్ డేస్ సేల్ నుంచి పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై అదిరే ఆఫర్ ను అందించింది. 350W పవర్ ఫుల్ సౌండ్ అందించగల బ్రాండెడ్ సౌండ్ బార్ ను ఈ సేల్ నుండి 66% భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. అందుకే, ఈ డీల్ ను మీకోసం అందిస్తున్నాం. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ కోసం వెతుకుతుంటే ఒక లుక్కేయండి.

Flipkart బిగ్ బచత్ డేస్ సేల్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ నుండి మోటోరోలా బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ MOTOROLA AmphisoundX 350 W 5.1 ఛానల్ సౌండ్ బార్ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 66% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

ఈ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అనేకమైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ఆఫర్ మరియు BOB CARD EMI తో కొనేవారికి గరిష్టంగా 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read: Realme C63: విడుదల కంటే ముందే లీకైన ప్రైస్ మరియు స్పెక్స్.!

మోటోరోలా 5.1 ఛానల్ సౌండ్ బార్ ఫీచర్లు

ఈ మోటోరోలా 5.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 350W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 80W పవర్ ఫుల్ సౌండ్ అందించే 6.5 ఇంచ్ బిగ్ ఉఫర్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ తో ఉంటుంది. దీనితో పాటు రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు 30W శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 350W పవర్ ఫుల్ సౌండ్ తో సినిమాటిక్ సౌండ్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.

Flipkart Soundbar Deal

ఈ మోటోరోలా సౌండ్ బార్ బ్లూటూత్ 5.3 సపోర్ట్, HDMI Arc పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, USB పోర్ట్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ ను అందుకుంది. ఈ సౌండ్ బార్ 4K హై రిజల్యూషన్ ఆడియో అందిస్తుందని కోడోత్ మోటోరోలా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :